తెలుగు వార్తలు » why so ashamed of your parents photos missing asks law minister ravishankar prasad
కొత్త బీహార్ సృష్టిస్తామంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇస్తున్న హామీని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. మీ పార్టీ ఎన్నికల పోస్టర్లలో మీ పేరెంట్స్ (లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి) ఫోటోలు మిస్సయ్యాయని ఆయన అన్నారు.