తెలుగు వార్తలు » Why RTC MD Surendra Babu transferred
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును ఆకస్మికంగా బదిలీ చేసింది జగన్ ప్రభుత్వం. ఒక పక్క ఆర్టీసీని.. ప్రభుత్వంలో.. విలీనం చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సురేంద్రబాబుకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి�