తెలుగు వార్తలు » Why No Journey On Kanuma
తెలుగు లోగిళ్ళలో జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండక్కి పచ్చని తోరణాలు, కొత్త అల్లుళ్ళు, బంధుమిత్రులతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. భోగి.. భోగభాగ్యాలను అందిస్తే.. సంక్రాంతి.. సకల ఆనందాలను తెచ్చిపెడుతుంది. ఇక కనుమను అందరూ కూడా పశువుల పండగ అని పిలుస్తుంటారు. తమ పశువులను ఉదయాన్నే లేచి శుభ్రపరిచి వాటికి ఆహారాన్ని పెడతారు. �