తెలుగు వార్తలు » Why Kamal Haasan didn't do work with Aditya 369 movie
టాలీవుడ్ సినీ ఆణిముత్యాల్లో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమాకి.. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించగా.. శివలెంక క్రిష్ణ ప్రసాద్, ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్మాతలుగా వ్యవహరించారు. అప్పట్లో.. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో కూడా.. మెగాస్టార్ చిరు, విజయశాంతిలు పాల్గొన