తెలుగు వార్తలు » Why Junior NTR Silent on Sye Raa Movie
మెగాస్టార్ చిరంజీవిగా.. ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 7వ రోజుకూడా బాక్సాఫీస్ వద్ద సైరా షేక్ చేస్తోంది. అలాగే.. ఈ సినిమాలో లెజెండ్రీ యాక్టర్స్ నటించి ఔరా అనిపించారు. ఈ సినిమాను చూసిన వారంతా.. బొమ్మ హిట్ అని.. వాళ్ల వాళ్ల అభిప్రా