తెలుగు వార్తలు » why jagan not received invitation
ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన విందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు ఆహ్వానం అందలేదు? ఇదిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. అయితే.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అందుకు కారణమేంటో చెప్పేశారు..