తెలుగు వార్తలు » Why Ex MP Murali Mohan's silence on AP Politics
ఏపీ రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్‌కి ప్రత్యేక స్థానం.. గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో రాజమండ్రి స్థానం నుంచి గెలిచిన మురళీ మోహన్ ఎంపీగా.. కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. మురళీ మోహన్ గట్టిగానే తన స్వరం వినిపించారు. అలాగే.. చంద్రబాబుకి కూడా.. ఆర్థికంగా.. రాజకీయంగా.. అండదండలు �