తెలుగు వార్తలు » Why Anchors Changed in Dhee Show
ప్రముఖ టెలివిజన్ డ్యాన్స్ షో ‘ఢీ’ నుంచి యాంకర్ ప్రదీప్ అనూహ్యంగా మిస్ అయ్యాడు. దీంతో అతను లేని ఫీలింగ్ షో రేటింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. చాలా మంది ప్రదీప్ ఏమయ్యాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఇది అడ్వాంటేజ్ తీసుకున్న కొంతమంది ఢీ నుంచి ప్రదీప్ మానేశాడని, మరికొందరు అతను తీవ్ర అనారోగ్యానికి పుకార్లు స�