తెలుగు వార్తలు » Why all these River accidents occur on Sundays
2017వ సంవత్సరం నవంబర్ 12వ తేదీ ఆదివారం.. ఓ విషాదకరమైన ఘటన అందరి మనసులనూ కలిచివేసింది. 2017లో ఇలాంటి ప్రమాదానికే గురై.. 22 మంది జల సమాధి అయ్యారు. ఇప్పుడు 2019 సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం.. బోటు ప్రమాదంలో 36 మంది గల్లంతయ్యారు. వీరిలో 12 మంది మరణించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. 2017 నవంబర్ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష�