తెలుగు వార్తలు » Who will be Eliminate this week
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ‘రౌడీ అలియాస్ విజయ్ దేవరకొండ’ వెళ్లి సందడి చేయబోతున్నాడు. దీపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కి సర్‌ప్రైజ్ చేసేందుకు.. బిగ్‌బాస్.. విజయ్‌ను హౌస్‌లోకి పంపించినట్టుగా తెలుస్తోంది. రౌడీని చూసి.. శివజ్యోతి, వరుణ్, బాబా బాస్కర్ అందరూ.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన స్టార్ మా ప్రోమో కూ