తెలుగు వార్తలు » Who was the first choice for World Famous Lover
World Famous Lover : హీరో క్యారెక్టర్‌కి కాస్త రెబలిస్టిక్ నేచర్‌ని యాడ్ చేసిన ప్రేమ కథల్లో విజయ దేవరకొండ ఎక్కువగా కనిపించాడు. అవి అతడికి మంచి ఇమేజ్ కూడా తెచ్చిపెట్టాయి. ఇక ఇదే లాస్ట్ లవ్ స్టోరీ సినిమా అంటూ ఓ నాలుగు ప్రేమ కథలు నిండిన ఓ సబ్జెక్ట్‌తో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ ప్రేక్షకుల మందుకు వచ్చాడు రౌడీ హీరో. సెన్సిబుల్ డైరెక