తెలుగు వార్తలు » WHO warns on immunity passports
కరోనా విషయంలో మరోసారి అన్ని దేశాలను హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో ). ఒకసారి కరోనా నుంచి కోలుకున్న వారికి రెండోసారి ఈ వ్యాధి సోకదని కచ్చితంగా చెప్పలేమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.