తెలుగు వార్తలు » WHO warning on Ebola
ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా అల్లాడుతుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరో షాకింగ్ న్యూస్‌ని చెప్పింది. డెమొక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగోలో ఎబోలా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ మైకేల్ రేయాన్ తెలిపారు. జూన్ 1 నాటికే కాంగోలోని ఈక్వేటర్ ప్రాంతంలో ఎబోలా ప్రారంభమైందని.. ఇప్పటివరకు 50 మందికి ఈ వైరస�