తెలుగు వార్తలు » Who threw sandals on Chandrababu's convoy
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం తీవ్ర రసాభాసగా మారింది. ఇందులో భాగంగా.. చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరారు కొందరు. ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారించారు. అసలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరింది ఎవరో ఆయన తెలి�