తెలుగు వార్తలు » Who own a car can also avail Aarogyasri Scheme
ఏపీ ప్రజలకు.. జగన్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కారున్న వారికి కూడా.. ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని.. అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చునని స్పష్టం చేశారు. తాజాగా.. వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడ