తెలుగు వార్తలు » WHO on Kazakhstan Pneumonia
ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో కోవిడ్‌ని మించిన మరో కొత్త వైరస్ వచ్చిందని చైనా తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.