తెలుగు వార్తలు » WHO new guidelines on Masks
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఫేస్ మాస్క్‌లు వాడాలంటూ నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మన జీవితంలో మాస్క్‌లు ఒక భాగం అయిపోయాయి.