తెలుగు వార్తలు » Who is the Mayor of Greater Hyderabad
గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ పౌరురాలిని ఎన్నికునే సమయం అసన్నమైంది. ఇవాళ జరిగే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు.