తెలుగు వార్తలు » Who is behind the contribute Rs 100 crore fund plan
పవర్ స్టార్ పవన్ అన్నా.. మెగాస్టార్ చిరంజీవి అన్నా.. తెలుగు రాష్ట్రాల్లోనే గాక.. దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇక డై హార్ట్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ల సినిమాలు రిలీజ్ అయితే.. థియేటర్‌లు పూలమాలలతో.. అభిమానుల సందడితో నిండిపోతాయి. అయితే.. ఈ మధ్య ఒక వార్త.. బాగా వైరల్ అవుతోంది. ఈ విషయ�