తెలుగు వార్తలు » WHO guidelines on corona tests
ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఎవరికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న అంశంపై ప్రపంచ దేశాలు తమ మార్గదర్శకాలు పాటించవచ్చని పేర్కొంది.