తెలుగు వార్తలు » WHO group to visit China
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి మూలాన్ని పరిశోధించడానికి వచ్చే వారం తమ బృందం చైనాకు వెళ్లనుందని సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ తెలిపారు.