తెలుగు వార్తలు » WHO clarity
కరోనాకు మందుకు కనుగొన్నారని కొన్ని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. దీంతో త్వరలోనే కరోనా సమస్య తీరుతుందని పలు రకాల వ్యాక్సిన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వీటిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. ఇప్పటివరకూ దీనికి మందు కొనుగొనలేదని..