అమెరికా ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ కు ఆయన భార్య మెలనియా విడాకులిస్తారా ? వైట్ హౌస్ ను వీడగానే ఆయనకు ఆమె డైవోర్స్ ఇస్తారని, ఇందుకు నిముషాలు లెక్కపెట్టుకుంటున్నారని వీరి మాజీ అడ్మినిస్ట్రేషన్ సహచరులు చెబుతున్నారంటూ డైలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మెలనియాకు మాజీ సీనియర్ అడ్వైజర్ అయిన స్టెఫానీ వోకాఫ్ ఈ షాకింగ్