తెలుగు వార్తలు » West Bengal Court
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. షమీకి, అతడి సోదరుడు హసీద్ అహ్మద్‌కు గృహహింస కేసులో వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 15 రోజుల లోపు కోర్టుముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది. పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త, అతడి కుటుంబ సభ్యులు వ�