కరోనా వైరస్ తెచ్చిన భయంతో.. ఎవరైనా సహజంగా మరణించినా కూడా వారికి అంత్యక్రియలు చేసేందుకు సొంత కుటుంబసభ్యులే వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ వృద్దుడి దహన సంస్కారాలకు ‘ఆ నలుగురై’ వార్డు వాలంటీర్లు అన్నీ తామై చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. పేటలోని 30వ వార్డుకు చెందిన షేక్ నన్నే బుజ