Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 58 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి నేడు రెండో రోజు మహానాడు కార్యక్రమం. ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్న రెండో రోజు మహానాడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించనున్న టీడీపీ.
  • తిరుమల: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. లాక్ డౌన్ దృష్డ్యా మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనునన్న టీటీడీ బోర్డు సమావేశం. పది గంటలకు ప్రారంభం కానున్న సమావేశం. సిస్కో వెబ్ ఎక్స్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొననున్న బోర్డు సభ్యులు. 60 అంశాలతో ఎజెండా. నిరరార్ధక ఆస్తుల వేలం తీర్మానంపై కీలకంగా చర్చించనున్న బోర్డు. ప్రభుత్వ అదేశాలనంతరం భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి సదుపాయాల కల్పన విధివిధానాలపై చర్చించనున్న పాలకమండలి టీటీడీ ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం.
  • ఎన్టీఆర్ 97 వ జయంతి సందర్భంగా ఎన్టిఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన బాలకృష్ణ దంపతులు , సుహాసిని.
  • అమరావతి హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసు ఏడుగురు పై కేసులు నమోదు చేసిన సీఐడీ.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు. విచారణకు హాజరు కావాలని పలువురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ..
  • హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది. షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
  • కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇవాళ 107 పాజిటివ్ కేసులు నమోదు. * సౌదీ అరేబియా 49, వలస కార్మికులు 19 పాజిటివ్ కేసులు నమోదు. ఇవ్వాళ కొత్తగా 6మంది మృతి. ఇప్పటి వరకు మొత్తం 64కి చేరిన మృతుల సంఖ్య. ఇవాళ 37 మంది డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి. ఇప్పటి వరకు 1321 మంది డిశ్చార్జి.
INFECTEDCUREDDEATHS
3171205757
INFECTEDCUREDDEATHS
2098132163
INFECTEDCUREDDEATHS
1,58,33367,6924,531
Breaking News in Telugu, హోమ్
చిన్నజీయర్ స్వామిని కలిసిన తెలంగాణ సీఎం కేసిఆర్
Breaking News in Telugu, హోమ్
సీనియర్ ఎన్టీఆర్ 97వ జయంతి: ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పిస్తున్న సినీ నటుడు బాలకృష్ణ
Breaking News in Telugu, హోమ్
వలస కార్మికులకు వాటర్ బాటిల్స్, ఫుడ్ పాకెట్స్ లను ఇస్తున్న వాలంటీర్
Breaking News in Telugu, హోమ్
.పీపీఈ కిట్ ధరించి ఆటోలను శానిటైజ్ చేస్తున్న హెల్త్ వర్కర్
Breaking News in Telugu, హోమ్
కొత్త రకమైన మాస్కులతో పోజు.. వీక్షకులకు తెగ నచ్చుతాయి గురూ..
Breaking News in Telugu, హోమ్
0క్యూలో లగేజ్ బ్యాగ్‌లు.. నీడలో ప్రయాణికులు
Breaking News in Telugu, హోమ్
కేరళలో 12వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు
Breaking News in Telugu, హోమ్
)మండుతున్న ఎండలు.. తట్టుకోలేకపోతున్న జనాలు
Breaking News in Telugu, హోమ్
సూర్యుడి భగభగలు.. సేద తీరుతున్న పక్షులు
Breaking News in Telugu, హోమ్
బీజింగ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్
Breaking News in Telugu, హోమ్
హాంగ్‌కాంగ్‌లో నిరసన కారులను అడ్డుకుంటున్న పోలీసులు
Breaking News in Telugu, హోమ్
INFECTEDCUREDDEATHS
3171205757
INFECTEDCUREDDEATHS
2098132163
INFECTEDCUREDDEATHS
1,58,33367,6924,531

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు వల్లనే దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని భావిస్తున్నారా?
18194 votes · 18194 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

కనెక్ట్ అయి ఉండండి