కోలీవుడ్ హీరో విశాల్, అనీషా రెడ్డి మధ్య మనస్పర్థలు వచ్చాయని తాజాగా వార్తలు వచ్చాయి. ఒకవైపు అనీషా తన సోషల్ మీడియా ఖాతాలో ఎంగేజ్మెంట్ ఫోటోలను డిలీట్ చేసింది. మరోవైపు విశాల్ కూడా పిన్ చేసిన ఫోటోను తీసేశాడు. దీనితో వేరు విడిపోయారని వార్తలు వినిపించాయి. వీటిపై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఆ వార్తలను ఖండించనులేదు. ఇక బ�