ఊపిరికి ఊపిరికి మధ్య ఊపిరి సలపనంత యుద్దం..! ఆ యుద్దం మధ్యలో..! చిట్టడవిలో..! నట్టనడి రాతిరిలో పుట్టిన వెన్నెల.! అదే యుద్దాన్ని నడిపిస్తున్న ఓ అన్నకు ..
Hero Nikhil: దగ్గుబాటి రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా కలిసి నటించిన చిత్రం విరాటపర్వం (Virataparvam). నీది నాది ఒకే కథతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల (Venu Udugula) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
క్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రానా నక్సలైట్ రవన్న పాత్రలో కనిపంచనుండగా.. అతని ప్రేమ కోసం అడవి బాట పట్టిన వెన్నెల అనే అమ్మాయి అనే పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి.
దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం వేణు అడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది.