Shocking Video: కాలినడకన వెళ్లేవారు, కారులో వెళ్లేవారు లేదా బైక్పై వెళ్లేవారు.. ఎవరైనా రోడ్డు నియమాలు పాటించాల్సిందే. ట్రాఫిక్ నియమాలు అనుసరించాల్సిందే. లేకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు. ముఖ్యంగా కారులో వెళ్లేవారు మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి..
నీటి ప్రవాహం దగ్గరకు చేరి పులులన్నీ ఆనందిస్తుంటాయి. కానీ, చూస్తుంటే అలా అస్సలు కనిపించడం లేదని.. ఏదో వేట కోసం అన్ని సమావేశమైనట్లు కనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు. చాలా ఫన్నీగా ఉంది. మోకాళ్ల కిందకు వరద నీరు చేరుకుంది. వరుడు పైజామాను పైకెత్తి నది నీటిని దాటుకుంటూ.. నెమ్మదిగా వెళ్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు.
సాధారణంగా క్రూర జంతువులకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అవి ఎప్పుడు దాడి చేస్తాయో అస్సలు ఊహించలేం.. ఇంకా పులి, సింహం లాంటి జంతువులైతే ఒక్క పంజాతోనే తమ ఆధీనంలోకి తీసుకుంటాయి.