జార్ఖండ్‌లోని గొడ్డాలో షాకింగ్ ప్రేమకథ బయటపడింది. ఓ అమ్మాయి తన అక్క మరిదితో ప్రేమలో పడింది. అయితే వీరి లవ్ స్టోరీ గురించి తెలిసి ఇరు కుటుంబాల్లో వీరి పెళ్లిపై చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. వీటి కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉప సంఘాలు, జిల్లా కమిటీల చర్యలు క్రమేణా వేగం పుంజుకుంటున్నాయి.
టోర్నడోలు మనకు పెద్దగా తెలియవు. అమెరికాలో ఎక్కువగా అల్లకల్లోలం సృష్టించే ఈ టోర్నడోలు మన దగ్గర ఈ మధ్యే కనిపిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సమీపంలో ఈ అద్భుతం...
మొన్న ఐస్ బకెట్ చాలెంజ్ సోషల్ మీడియాను దేశాధ్యక్షులతో సహా అందరినీ ఒక ఊపు ఊపితే, ఆ తర్వాత వచ్చిన కికి చాలెంజ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా యూత్ ను ఆకట్టుకుంది. ఇపుడు కొత్తగా మైక్రోవేవ్ ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవారు వాటి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. సాధారణంగా మైక్రోవేవ్ అంటే ఎందుక�
సింగపూర్‌కు చెందిన ఓ యువకుడు తనకు ఇష్టమైన చికెన్ రైస్‌ను గత 450 రోజులుగా రోజూ తింటూనే ఉన్నాడు. సాధారణంగా ఎంత ఇష్టమైన ఆహారమైనా రోజూ తింటే ముఖం మొత్తేస్తుంది. కానీ, అతడు మాత్రం చికెన్ వంటకాలను అలా లాగించేస్తూనే ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘జి ఫాన్ ఫాన్’ అనే వ్యక్తి రోజుకో చికెన్ వంటకాన్ని తింటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సెప్�