తెలుగు వార్తలు » violance
ఇండియాలో ఇటీవల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసపై ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కో-ఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. మీ వ్యాఖ్యలు అనుచితమైనవని, అసమంజసం, అనవసరమైనవవి తప్పు పట్టింది.
ఈ నెల 4 న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ వైపు సంబరాలు జరుగుతుండగా.. మరోవైపు కాల్పులతో షికాగో, న్యూయార్క్ వంటి నగరాలు దద్ధరిల్లాయి. షికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో..
నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాడ్ హత్యకు నిరసనగా అమెరికాలో ఆదివారం కూడా హింసాకాండ కొనసాగింది. వీరి ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికను పట్టించుకోకుండా..
ఢిల్లీలో ఇటీవల హింసను, అల్లర్లను రెచ్చగొట్టేట్టు ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కపిల్ మిశ్రాకు ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ గ్లామరస్ వరల్డ్ నుంచి తరచూ రియల్ వరల్డ్ లోకి వస్తున్నారు. ఢిల్లీలో మత ఘర్షణలను ఖండిస్తూ ప్రకటనలు చేసిన 'బాషా'.. దేశంలో శాంతి నెలకొనేలా చూసేందుకు ఏ పాత్ర అయినా పోషించేందుకు తాను సిధ్ధంగా ఉన్నానన్నారు.
సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారని, రైళ్లను తగులబెడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. (ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాకాండలో 43 మంది మృతి చెందారు). కానీ మీరిలా ఆందోళనలు చేసినా ప్రయోజనం లేదని షా.. దీదీని ఉద్దేశించి అన్నారు. ‘మమతా దీదీ ! సీఏఏ �
ఇటీవల ఢిల్లీ అల్లర్ల సందర్భంగా నిరాయుధుడై.. కేవలం ఓ లాఠీ మాత్రమే పట్టుకున్న ఓ పోలీసు అధికారికి, చేతిలో గన్ తో కాల్పులు జరిపిన ఓ యువకునికి మధ్య జరిగిన ఘర్షణ తాలూకు వీడియో సంచలనం సృష్టిస్తోంది.
ఢిల్లీ హింసపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణల పర్వం ప్రారంభమైంది. ఈ అల్లర్లను కాంగ్రెస్, ఆప్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు.
ఢిల్లీ హింసను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన హోం మంత్రి అమిత్ షాను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తన విధుల నిర్వహణలో ఆయన వైఫల్యం చెందారని, నగరంలో అల్లర్లు, ఘర్షణలను నివారించడంలో కేంద్రం
ఢిల్లీలో జరిగిన అల్లర్లలోఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిఅంకిత్ శర్మ మృతి వెనుక ఆప్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీకి చెందిన తాహిర్ హుసేన్ అనే మున్సిపల్ కౌన్సిలర్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.