విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో హార్ట్ అటాక్ తో చనిపోయిన గ్రామ వాలంటీర్ ఫ్యామిలీకి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మరణించిన వాలంటీర్ అనురాధ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. వాలంటీర్ చనిపోయినట్లు తెలసిన వెంటనే స్పందించ�