సూపర్ స్టార్ విజయ్ సేతుపతిని... బెంగుళూరు ఎయిర్ పోర్ట్లో ఓ వ్యక్తి ఎగిరి తన్నడం సంచలనంగా మారింది. అందరితో కలివిడిగా వుండే ఈ స్టార్ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం ఏంటని అందర్నీ ఫీల్ అయ్యేలా
తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అటు హీరోగా సినిమాలు చేస్తూనే ఇటు విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన దళపతి విజయ్ మాస్టర్, ఉప్పెన సినిమాల్లో సేతుపతి విలన్ గా నటించి ఆకట్టుకున్నారు.