సినిమాలతో పాటు సామజిక సమస్యలపై స్పందించే విషయంలో కూడా ముందుంటారు తమిళ హీరోలు. ఎక్కడైనా, ఎవరికైనా కష్టం వస్తే చాలు.. మేమున్నాం అంటూ తోచిన సాయం చేస్తుంటారు. ‘జల్లుకట్టు’ నుంచి ‘హోర్డింగ్’ ఉదంతం వరకు అన్నింటిలోనూ కోలీవుడ్ హీరోలు తమ స్వరాన్ని వినిపించారు. ఇక రైతుల విషయానికి వస్తే.. ఇప్పటికే హీరో విశాల్ వారికి అండగా �