తెలుగు వార్తలు » Vijay Naresh BirthDay Celebrations
విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.