ఫుల్లుగా మందు కొట్టింది. ఆపై రోడ్డెక్కింది. ఇంకేముంది..నిషా నెత్తికెక్కి రోడ్డుపై రచ్చరచ్చ చేసింది ఓ యువతి. ముంబైలో అర్థరాత్రి..తూలుతూ ఊగుతూ వీరంగం సృష్టించింది. నడిరోడ్డుపై దుర్భాషలాడుతూ హల్చల్ చేసింది.
తెలుగు ట్రెండింగ్ వార్తలు, వైరల్ న్యూస్, వీడియోలు, జాతీయ, అంతర్జాతీయ, ఏపీ, తెలంగాణ పాపులర్ వార్తల సమాహారమే టీవీ 9 డిజిటల్ టాప్ 9 న్యూస్..
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176