పసి పిల్లల హృదయం స్వచ్ఛంగా ఉంటుందన్నారు. ఏం చేసినా చిత్తశుద్ధితో చేస్తారు. వీడియోలో కూడా అలాంటిదే కనిపిస్తోంది. పక్షులకు ఆహారం ఇస్తున్నప్పుడు పిల్లవాడు చాలా ఎంతో సంతోషంగా కనిపిస్తాడు.
జంతువుల పట్ల ప్రజల ప్రేమ,అప్యాయత, శ్రద్ధ చూపించేవారు సైతం చాలా మందే ఉంటున్నారు. ఇటీవల కాలంలో అలాంటి వారు మూగజీవాల పట్ల చూపించే మానత్వం తరచూ వెలుగులోకి వస్తుంది.
ప్రస్తుత ప్రపంచమంతా టెక్నాలజీ సాయంతోనే నడుస్తోంది. స్మార్ట్ వర్క్ చేయటం అలవాటు చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పనిని త్వరితగతిన, సులువుగా చేయాలనే భావిస్తున్నారు. కొన్నిసార్లు దాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
తిరుపతిలో ఓ ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న కానిస్టేబుల్ ప్రతాపం ప్రదర్శించాడు. స్థానిక అన్నమయ్య సర్కిల్ లో ఓ వ్యక్తిని పోలీస్ కాలితో తన్నాడు. తిరుపతిలో రోడ్డుపై ఓ వ్యక్తిని కాలితో పదేపదే తన్నడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వృత్తి రీత్యా ఐపీఎస్ అధికారి అయిన అంకితా శర్మ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ తల్లి చీర కట్టుకుని సైకిల్ తొక్కుతూ కనిపించింది. ఆమె తన చంటిబిడ్డను తన సైకిల్ వెనుక కూర్చుబెట్టుకుని ఉంది.
శుక్రవారం జరిగిన ఈ ఘటనలో కాల్పులు కూడా జరిగాయని మీడియా వెల్లడించింది. దాడి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోకు సంబంధించి..
సాధారణంగా కుందేళ్ళు వాటిపనిలో అవి ఉంటాయి... పెద్దగా అల్లర్లు చేయవు. కానీ, పిల్లులు అలాకాదు, తమ చుట్టూ ఉన్న ఎవరితోనైనా గిల్లి కజ్జాలకు వెళ్తుంటాయి.. ముఖ్యంగా అవి పెంపుడు జంతువులైతేనే ఇది సాధ్యం. లేదంటే, ఒకదాని కొకటి ..
ప్రతిరోజు ఇంటర్ నెట్లో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో ఇది కూడా ఒకటి.. మూన్‌వాక్ బ్లూపర్స్.. వ్యోమగాములు చంద్రునిపై పడిపోయినట్టు కనిపించే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.