టోర్నీలో కోల్‌కతాతో తలపడుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన సంజూ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కోల్‌కతా ముందు 153 పరుగుల మంచి టార్గెట్‌ను..
గత ఐపీఎల్ సీజన్లో బాగా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) కూడా ఒకడు. స్వదేశంలో జరిగిన తొలి అంచె పోటీల్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోని ఈ ఆల్‌రౌండర్ దుబాయిలో జరిగిన రెండో దశ పోటీల్లో మాత్రం చెలరేగాడు
ఐపీఎల్ 15వ సీజన్ మొదలైంది. ఇప్పటి వరకు అన్ని జట్లు మొదటి 3 మ్యాచ్‌లు ఆడాయి. కానీ, ఈ 3 మ్యాచ్‌ల్లో చాలా మంది ప్లేయర్లు సత్తా చాటలేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో నలుగురు ఐపీఎల్ 2021లో మెరిసిన తారలున్నారు.
Dwayne Bravo: కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్(KKR vs CSK)పై విజయం సాధించి, బోణీ కొట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో వికెట్ తీసుకున్న తర్వాత CSK ఆటగాడు డ్వేన్ బ్రావో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
సౌత్ సూపర్ స్టార్ విజయ్ రాబోయే చిత్రం 'బీస్ట్' సినిమాలోని పాటకు టీమిండియా యువ ప్లేయర్లు చిందులేశారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ పాటపై ఫిదా కాగా, తాజాగా వీరు కూడా ఈ లిస్టులో చేరిపోయారు.
Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగే మెరుగైన క్యాచర్‌గా నిరూపించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా బంతికి పాతుమ్ నిశాంకను సులువుగా క్యాచ్ తీసుకున్నాడు.
ICC Men's T20I Batting Rankings: వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత బ్యాట్స్మెన్లు మంచి ప్రదర్శన చేసినందుకుగాను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రమోషన్ పొందారు.