పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని ఇసుక క్వారీల వ్యవహారంలో హైకోర్టు స్పందించింది. మంథని మండలం వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గత నెల 16న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్ పై హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కాగా వెంకటాపూర్ గ్రామంలోని మానేరు ఇసుక క్వారీపై న�
ములుగు జిల్లాలో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం గ్రామస్తులను ఆగ్రహానికి గురిచేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ దేవాలయం ప్రభుత్వం స్థలంలో ఉందని రెవెన్యూ అధికారులు గుడికి తాళం వేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డేక్కారు. గుడిని కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు.ములుగు జిల్లా వెంకటాపురం మండల కేం