వాల్మీకి టైటిల్ వివాదానికి తెర పడింది. ఈ సినిమా టైటిల్ను గడ్డలకొండ గణేష్గా మార్చారు. గత కొద్ది రోజులుగా వాల్మీకి సినిమా టైటిల్ విషయంలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ మార్చాల్సిందే అని.. ఓ వర్గం పట్టుబట్టింది. క్రైమ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టి తమ కులాన్ని అవమానిస్తున్నారని వదిలేది లేదంటూ బోయ కులస్థ