పెద్ద హీరో సినిమా 50 రోజులు దాటితే గాని ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదు... వకీల్ సాబ్ రిలీజ్ టైంలో నిర్మాత దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పిన మాట ఇది
పాలిటిక్స్ కోసం బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌గా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. లాక్ డౌన్‌తో బ్రేక్ పడిన ఈ సినిమాను ఈ మధ్యే రీస్టార్ట్ చేశారు పవన్.