తెలుగు వార్తలు » vaccinated for COVID-19
తెలుగు రాష్ట్రంలో కోవిడ్ టీకాల పంపిణీ ప్రక్రియ తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28న 400 కేంద్రాల్లో 37వేల మంది ప్రైవేటు వైద్యసిబ్బందికి టీకాలను అందించడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.