తెలుగు వార్తలు » Vaani Kapoor to play a Transgender
' శుధ్ దేశీ రొమాన్స్' చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసింది అందాల తార వాణీకపూర్. ఆ తర్వాత నాని సరసన తమిళ సినిమా 'ఆహా కళ్యాణం'లో మెరిసింది.