తెలుగు వార్తలు » V9
భూకబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారామ్ నాయక్. దళితులను బెదిరించి, భూకబ్జాలకు, భూ ఆక్రమణలకు రేవంత్ రెడ్డి పాల్పడ్డారని సీతారామ్ నాయక్ ఆరోపించారు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ అమ్మాయిల శాతం తగ్గుతూ వస్తోంది. కానీ ఆ దేశంలో మాత్రం మహిళల సంఖ్య ఏడాదేడాదికి పెరుగుతూనే ఉంది. దీంతో వారికి పెళ్లికొడుకులు తక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని పాలిస్తోన్న రాజు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మేజర్ అయిన ప్రతి పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి �