తెలుగు వార్తలు » V. Vamshi Krishna Reddy
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ మూవీ రిలీజ్ టైం వచ్చేసింది. ‘బాహుబలి’ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో.. ఆ తర్వాత వచ్చే సినిమా.. ‘సాహో’ను కూడా యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కాగా.. తాజాగా..