తెలుగు వార్తలు » V the movie release date
యువ హీరోలు నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వి'. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
వైవిధ్య కథలలో నటించేందుకు ఎప్పుడూ ఆసక్తిని చూపే నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా.. నాని మొదటిసారి ఫుల్ లెంగ్త్ విలన్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి తాజాగా విడుదల త�