తెలుగు వార్తలు » V movie release updates
కరోనా వలన విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాల్లో 'వి' ఒకటి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటించగా.. నాని విలన్‌గా కనిపించనున్నారు.