తెలుగు వార్తలు » V movie release
అసలే మన తెలుగు చిత్ర సీమ ప్రముఖులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. సినిమా ప్రారంభం దగ్గర్నుంచి పారితోషికాలు.. రిలీజ్ వరకూ అన్నీ సెంట్ మెంట్ మీదే దాదాపు నడుస్తాయి. ఇదే ఫార్ములా పాటించాలనుకున్న నేచురల్ స్టార్ నానికి మాత్రం