తెలుగు వార్తలు » V.B. Chandrasekhar
భారత మాజీ క్రికెటర్, తమిళనాడు ఓపెనర్ వీ.బీ చంద్రశేఖర్ గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. వీబీ అని క్రికెట్ సర్కిల్‌లో పేరు పొందిన చంద్రశేఖర్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. టీం ఇండియా తరఫున కేవలం ఏడు మ్యాచులు మాత్రమే ఆడిన చంద్రశేఖర్..53 పరుగులు చేశారు. అయితే జాతీయ జట్టు తరఫున ఎక్కువ మ్�