తెలుగు వార్తలు » UV Concepts
యు వి క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటి ఆఫ్ మూవీస్ నిర్మించే నిర్మాణ సంస్థ. మిర్చి నుండి ఇప్పడు రాధేశ్యామ్ వరకూ దర్శకుడి కథని నమ్మి మార్కెట్ కి ఏమాత్ర సంబందం లేకుండా గ్రాండియర్ గా సినిమాలు తెరకెక్కించారు.
ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి అతి తక్కువ కాలంలోనే టాప్ బ్యానర్ గా ఎదిగిన సంస్థ యు.వి.క్రియేషన్స్. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన యు.వి.క్రియేషన్స్ ఇప్పటికీ విజయవంతంగా సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతుంది.